హైదరాబాద్: 28°C
తెలంగాణ

సిటిజన్స్ యాక్ట్ వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించిన SI

BHNR: రాజాపేట మండల సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ టాస్క, ఆధ్వర్యంలో శనివారం ఎస్సై తఖియుద్దీన్‌‌‌చే, సీనియర్ సిటిజన్స్ యాక్ట్ వాల్ పోస్టర్ ఆవిష్కరణ చేసారు. ఎస్సై తఖియుద్దీన్ కు వృద్ధుల సంరక్షణ, పోషణ, చట్టాలకు సంబందించిన సమగ్ర సమాచారంలో కూడిన హ్యాండ్ బుక్ అందచేసారు. ఈ కార్యక్రమంలొ మండల టాస్క బాద్యులు, బల్ల దామోదర్, బిర్రు సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.