MDK: నర్సాపూర్ మండలం రామచంద్రాపూర్లో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, కాంగ్రెస్, BRS కార్యకర్తలు ఎంపీ రఘునందన్ రావు సమక్షంలో బీజేపీలో చేరారు. ఎంపీ మాట్లాడుతూ.. మోదీ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరుతున్నారని అన్నారు. గ్రామంలో అంగన్వాడీ భవనం, మహిళా సమైక్య భవనం, సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు రూ.40 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
తెలంగాణ
ఎంపీ సమక్షంలో బీజేపీలోకి చేరికలు


