SRPT: దసరా పండుగ వేళ ఖాతాదారులు సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మేనేజర్ కిషన్ ముషం సూచించారు. ఈరోజు సూర్యాపేట పట్టణంలోని ఎంజీ రోడ్డు శాఖలో నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నకిలీ మెసేజ్లు, ఆన్లైన్ ఆఫర్లను నమ్మవద్దన్నారు.
తెలంగాణ
'సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి'


