హైదరాబాద్: 28°C
తెలంగాణ

భీంపూర్ మండల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు: MLA

ADB: భీంపూర్ మండల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు బోథ్ MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు. మండలంలోని కరంజి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. గ్రామాలకు మెరుగైన రోడ్డు సౌకర్యం, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన, అన్ని గ్రామాలకు విద్యుత్తు సరఫరా అందేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హామీ ఇచ్చారు.