WNP: బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు రాకాసి అరవింద్ రెడ్డి ఆధ్వర్యంలో నూతన జిల్లా కమిటీని ప్రకటించారు. జిల్లా ఉపాధ్యక్షులుగా జ్ఞానేశ్వర్, రాకేష్ రెడ్డి, వెంకట నరసింహారెడ్డి, జంబులయ్య, ప్రధాన కార్యదర్శులుగా ఓం ప్రకాష్ చారి, విటల్ రెడ్డిని నియమించారు. పలు మండలాల అధ్యక్షులను సైతం ప్రకటించారు. రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి అన్నారు.
తెలంగాణ
జిల్లాలో బీజేపీ.. కమిటీ నియామకం


