హైదరాబాద్: 28°C
తెలంగాణ

వర్షాభావ పరిస్థితులపై అప్రమత్తం: అ. కలెక్టర్

MDK: ఎల్ నినో ప్రభావంతో వచ్చే నీటి కొరతను అధిగమించేందుకు నీటి సంరక్షణ పనులను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. శనివారం సమీక్ష నిర్వహించారు. ఉపాధి హామీ పథకంలో ఫామ్ పాండ్స్, ఇంకుడు గుంతలు నిర్మించి వర్షపు నీటిని నిల్వ చేయాలన్నారు. రైతులకు భూగర్భ జలాల పెంపుపై అవగాహన పెంచాలని ఆదేశించారు. కార్యక్రమంలో డిఆర్డిఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు.