CTR: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించేలా కలిసికట్టుగా కృషి చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షులు వెంకటే గౌడ సూచించారు. పూతలపట్టు పార్టీ ఇంఛార్జ్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఐరాల మండల నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. గ్రామస్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసేందుకు ఎన్నికలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ నాయకులతో సమావేశం


