హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ ఛైర్మన్ అభ్యర్థి డాక్టర్ ఇస్లార్ల షెర్లీ నామినేషన్

BPT: చీరాల మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వైసీపీ ఛైర్మన్ అభ్యర్థిగా డాక్టర్ ఇస్లార్ల షెర్లీ నామినేషన్ దాఖలు చేశారు. వైసీపీ ఇంఛార్జ్ కరణం వెంకటేష్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆమెకు మద్దతు తెలిపారు. నామినేషన్ల వేళ మున్సిపాలిటీ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వన్‌టౌన్ సీఐ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.