JN: ఎల్నినో ప్రభావంతో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశాల నేపథ్యంలో యాసంగిలో వరి సాగు తగ్గించి, ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. జనగామ జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో శనివారం నిర్వహించిన సమీక్షలో తక్కువ నీటితో పండే పంటలను ప్రోత్సహించాలని, రైతులకు విత్తనాలు, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.
తెలంగాణ
'నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకొని పంటల సాగు'


