హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

MDK: పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరిస్తూ, పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు ఆదేశించారు. వార్షిక తనిఖీలో కౌడిపల్లి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతి, సిబ్బంది పనితీరును సమీక్షించారు. నేరస్తులకు శిక్షలు పడేలా పటిష్ట ఆధారాలు సేకరించాలన్నారు.