ASR: 5వ షెడ్యూల్ ఏరియాలో నివసిస్తున్న ఆదివాసీ గిరిజనులు రాబోయే సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో కులమత భేదాల్లేకుండా ఏకమై పోటీ చేయాలని ఏఆర్పీసీ సెంట్రల్ కమిటీ సభ్యుడు జి.కొండబాబు పిలుపునిచ్చారు. శనివారం చింతపల్లిలో ఆయన మాట్లాడారు. గెలిచిన ప్రజాప్రతినిధులు ఆదివాసీల హక్కుల రక్షణకు, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి, ప్రజలకు న్యాయం చేసేలా నిజాయితీగా పని చేయాలని ఆయన సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'ఆదివాసీలు ఏకమై పోటీ చేయాలి'


