JN: జిల్లాలో మిషన్ వాత్సల్య పథకం కింద బాలికల ప్రభుత్వ శిశు గృహంలో ఆరు అవుట్సోర్సింగ్ పోస్టుల భర్తీకి శనివారం రాత పరీక్ష నిర్వహించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో శనివారం పరీక్ష ప్రశాంతంగా జరిగింది. మొత్తం 69 మంది దరఖాస్తు చేసుకోగా, 58 మంది పరీక్షకు హాజరయ్యారు. మరో 11 మంది గైర్హాజరయ్యారు.
తెలంగాణ
మిషన్ వాత్సల్య పోస్టులకు రాత పరీక్ష..


