MDCL: నియోజకవర్గంలోని మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రూ.60 లక్షల వ్యయంతో చేపట్టనున్న అండర్గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. కొట్లూరు, మూడుచింతలపల్లి, జగన్గూడ, కేశవరం, అద్రాసుపల్లి, పొన్నాల గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పనులను ప్రారంభించారు.
తెలంగాణ
మూడుచింతలపల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం


