హైదరాబాద్: 28°C
తెలంగాణ

యాసంగిలో వరి సాగు వద్దు: ప్రత్యేక అధికారి

KNR: సూపర్ ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తాగునీటికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని ప్రత్యేక అధికారి బెనహుర్ మహేష్ దత్ ఎక్కా అన్నారు. యాసంగిలో వరి సాగుకు దూరంగా ఉండి ప్రత్యామ్నాయ పంటలు వేయాలని  అధికారులను ఆదేశించారు. కలెక్టర్లతో సమీక్ష నిర్వహించి ముందస్తు కార్యాచరణ రూపొందించాలని సూచించారు.