హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముగిసిన జనగణన ఫేజ్‌-2 శిక్షణ

KMM: జిల్లా పంచాయతీ రిసోర్స్ సెంటర్ భవనంలో చార్జ్ క్లర్కులు, టెక్నికల్ అసిస్టెంట్లకు రెండు రోజుల పాటు నిర్వహించిన జనగణన-2027 ఫేజ్‌-2 శిక్షణ శనివారం ముగిసింది. ఫిబ్రవరి 2027లో చేపట్టనున్న జనగణన క్షేత్రస్థాయి విధులను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ శిక్షణ అందించినట్లు జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి ఏ. శ్రీనివాస్ తెలిపారు.