PDPL: రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గోదావరిఖనిలోని 8 ఇంక్లైన్ కాలనీ, ఓసీపీ-3, వకీలపల్లి, విఠల్ నగర్, రమేష్ నగర్, సీఎస్పీ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపాలను సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని, అన్నదాన కార్యక్రమాల నిర్వాహకులను, అభినందించారు.
తెలంగాణ
నవరాత్రి ఉత్సవాల్లో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్


