AKP: నక్కపల్లి మండలం రాజయ్యపేట, బోయపాడు గ్రామాల నుంచి వలస వెళ్లి తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ గ్రామాల్లో నివసిస్తున్న మత్స్యకార ఓటర్లను కూటమి పార్టీ నాయకులు కలిసి ప్రచారం చేస్తున్నారు. నిలారేవు, గచ్చకాయపారా, వాసాలతిప్ప, నక్కా రామేశ్వరం, అంతర్వేది గ్రామాల్లో పర్యటించి మద్దతు ఇవ్వాలని కోరారు. సర్పంచ్, ఎంపీటీసీ పదవులు ఆశిస్తున్న వారు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కూటమి తరపున ఎన్నికల ప్రచారం


