హైదరాబాద్: 28°C
తెలంగాణ

ద్విచక్ర వాహనం ప్రమాదం.. ఇద్దరికి గాయాలు

KMM: ఎర్రుపాలెం మండలం పెద్ద గోపవరం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి, క్షతగాత్రులను ఎర్రుపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.