హైదరాబాద్: 28°C
తెలంగాణ

పార్టీ పునర్నిర్మాణానికి అందరూ కృషి చేయాలి: విలాస్

ADB: ఆదిలాబాద్ పట్టణంలోని CPI కార్యాలయంలో నియోజకవర్గ కార్యకర్తల సమావేశం కట్ట చంద్రమౌళి అధ్యక్షతన శనివారం నిర్వహించారు. జిల్లా కన్వీనర్ విలాస్ మాట్లాడుతూ.. CPI జిల్లా కమిటీని ఇటీవల పూర్తిగా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. పార్టీ పునర్నిర్మాణానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ 2026 నాటికి సభ్యత్వాలు పూర్తి చేయాలని సూచించారు.