హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: తుంగభద్రలో నీరు కరువు

GDWL: అలంపూర్ మండల పరిధిలోని తుంగభద్ర నదిలో రోజురోజుకూ నీటి నిల్వలు తగ్గుతున్నాయి. నదిలో ఆశించిన స్థాయిలో నీరు లేకపోవడంతో ఈ ఏడాది సాగుకు దూరంగా ఉండాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నీటి మట్టం తగ్గడంతో ఆహారం కోసం నీటి కొంగలు గుంపులు గుంపులుగా నది తీరంలో అన్వేషిస్తున్నాయి. శనివారం ఈ దృశ్యాలను HITTV కెమెరా చిత్రీకరించింది.