SRD: నారాయణఖేడ్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో శనివారం తల్లిదండ్రుల పాదపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు తమ తల్లిదండ్రులకు పాదపూజ చేసి గౌరవాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, పలువురు నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: ఘనంగా తల్లిదండ్రుల పాదపూజ


