NGKL: బతుకమ్మ వేడుకలను పురస్కరించుకొని కల్వకుర్తి పట్టణానికి చెందిన చింతోజు శేఖర చారి కుమారుడు యశ్వంత్ కుమార్ బియ్యం గింజలకు రంగులు వేసి సూక్ష్మ బతుకమ్మను రూపొందించారు. సుమారు ఒక అంగుళం పరిమాణంలో ఉన్న దీని రెండు గంటల్లోనే తయారుచేసి తన కళా నైపుణ్యంతో అందరినీ ఆకట్టుకున్నారు. దీంతో అతన్ని పట్టణ ప్రజలు అభినందించారు.
తెలంగాణ
బియ్యం గింజలతో బతుకమ్మ


