SRD: ఆధునిక యుగంలోనూ ప్రాచీన కళారూపాలకు ప్రజల్లో ఆదరణ తగ్గడం లేదు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికత అభివృద్ధి చెందుతున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో సంప్రదాయ కళలకు విశేష ప్రాధాన్యత కొనసాగుతోంది. కంగ్టిలో శ్రీ కనకదుర్గ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన 'భవానీ గోంధాళ్' ప్రదర్శనకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
తెలంగాణ
VIDEO: సంప్రదాయ కళకు ప్రేక్షకుల నీరాజనం


