హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం: కలెక్టర్ రాజర్షి షా

ADB: జిల్లాలో జాతీయ ఆయుష్ మిషన్ పరిధిలో 10 వివిధ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు కలెక్టర్ రాజర్షి షా శనివారం తెలిపారు. మెడికల్ ఆఫీసర్, డైటీషియన్, కౌన్సెలర్, యోగా ప్రొఫెషనల్, ఎంపీడబ్ల్యూ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు ఈ నెల 26వ తేదీ లోగా జిల్లా ఎస్సీ అభివృద్ధి కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.