HYD: దసరా షాపింగ్ సందడి అమీర్పేటలో ట్రాఫిక్పై ప్రభావం చూపుతోంది. మైత్రీవనం, మెట్రో స్టేషన్, షాలిమార్ ప్రాంతాల నుంచి పంజాగుట్ట వైపు వెళ్లే మార్గాల్లో వాహనాల రాకపోకలు నెమ్మదించాయి. పండుగ కొనుగోళ్ల కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రయాణికులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని అధికారులు సూచిస్తున్నారు.
తెలంగాణ
పండుగ కొనుగోళ్లతో నగర రహదారులపై రద్దీ


