MBNR: ఎల్నినో ప్రభావం, వర్షపాత లోటు, జలాశయాల్లో తగ్గుతున్న నీటి నిల్వలు, భూగర్భ జలాలపై ఒత్తిడి కారణంగా వ్యవసాయానికి నీటి కొరత సవాల్గా మారే అవకాశం ఉందని టీపీసీసీ మైనారిటీ విభాగం మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్ సాధిఖ్ అన్నారు. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ నాయకులు గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
తెలంగాణ
నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి: మహ్మద్ సాధిఖ్


