హైదరాబాద్: 28°C
తెలంగాణ

మక్తల్ రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులే దిక్కు

NRPT: మక్తల్–నారాయణపేట బీటీ రోడ్డుపై గుంతల పూడ్చివేత తాత్కాలికంగా మారిందని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నాయకుల పర్యటనల సమయంలో మొరం, కంకర వేసి పనులు ముగిస్తున్నారని విమర్శిస్తున్నారు. రూ.280 కోట్ల నాలుగు లేన్ల రహదారి పనులు ప్రారంభం కాకపోవడంతో శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.