హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఎల్‌‌నినో పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

MNCL: రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంచిర్యాల జిల్లా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధి లయన్ వి. మధుసూదన్ రెడ్డి కోరారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఎల్‌నినో వల్ల సకాలంలో వర్షాలు కురవక పంటల సాగు, మంచినీటి సమస్య ఏర్పడి ఆహార సంక్షోభం నెలకొనే పరిస్థితి ఉందన్నారు. తాగునీరు, విద్యుత్ పొదుపుగా వాడుకోవాలని కోరారు.