హైదరాబాద్: 28°C
తెలంగాణ

హామీలు అమలు చేయాలని బీజేపీ నిరసన

GDWL: కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గద్వాల YSR చౌక్ వద్ద BJYM జిల్లా అధ్యక్షుడు బాబుల్‌రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ హామీ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి అందించాలని డిమాండ్ చేశారు.