హైదరాబాద్: 28°C
తెలంగాణ

కలెక్టరేట్ ఎదుట NHM ఉద్యోగుల ఆందోళన

VKB: NHM ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించి, న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని ఉద్యోగ సంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా శనివారం వికారాబాద్ కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళనకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రమేష్ కుమార్ మద్దతు తెలిపారు.