BDK: ఆదివాసీల హక్కులను పరిరక్షిస్తూ సంబంధిత చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తుడుం దెబ్బ ఆధ్వర్యంలో గిరిజనులు చర్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. 1/70 చట్టం, పీసా, అటవీ హక్కుల చట్టాలను అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు.
తెలంగాణ
1/70, పీసా చట్టాల అమలుకు డిమాండ్


