NRPT: మాగనూరులో అనుమతులతో నిర్మిస్తున్న ఇంటి గోడలను జేసీబీతో కూల్చడం సరికాదని సీపీఎం నాయకుడు పుంజనూరు ఆంజనేయులు అన్నారు. సర్వే నం.8లో మంగలి అశోక్ ఇంటిని పంచాయతీ కార్యదర్శి కూల్చారని ఆరోపిస్తూ.. ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
'ఇంటి గోడల కూల్చివేతపై విచారణ జరపాలి'


