హైదరాబాద్: 28°C
తెలంగాణ

కార్మికులకు బట్టల పంపిణీ

MDK: దసరా పండుగను పురస్కరించుకుని మనోహరాబాద్ (M) కాళ్లకల్ గ్రామ పంచాయతీ కార్మికులకు గ్రామ మాజీ సర్పంచ్ కాళిదాసు, 13వ వార్డు సభ్యురాలు సృజన దంపతులు బట్టలు అందజేశారు. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణతో పాటు ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్న పంచాయతీ కార్మికులకు ప్రతి సంవత్సరం తమ వంతు సహాయం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.