SRD: మండల కేంద్రమైన కంగ్టిలో ప్రజలు బతుకమ్మను ఆనందోత్సాహాలతో జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సర్పంచ్ కృష్ణ నేడు తెలిపారు. పండుగ గ్రామంలోని ప్రధాన కూడళ్లు, బతుకమ్మ వేడుకల ప్రదేశాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టడంతో పాటు నిరంతరం చెత్త తొలగింపు చర్యలు చేపట్టారు. అలాగే మహిళలకు అసౌకర్యం కలగకుండా లైటింగ్ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలపారు.
తెలంగాణ
బతుకమ్మ సంబరాలకు సర్వం సిద్ధం


