NRPT: పట్టణంలోని మున్సిపల్ పార్కు వద్ద NHM ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మెకు శనివారం సీపీఎం జిల్లా కమిటీ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ఎన్హెచ్ఎం ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, సమాన పనికి సమాన వేతనం అందించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు.
తెలంగాణ
ఉద్యోగుల సమ్మెకు సీపీఎం మద్దతు


