MNCL: తాండూర్ మండలం అచలాపూర్ ZPHS విద్యార్థిని అండర్-17 రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలలో బ్రాంజ్ మెడల్ సాధించింది. శనివారం పిడీ సాంబమూర్తి మాట్లాడుతూ.. పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లాలో జరిగిన రెజ్లింగ్ పోటీలలో 10వ తరగతి విద్యార్థి శ్రీవల్లి ప్రతిభ కనబరిచి బ్రాంజ్ మెడల్ సాధించిందన్నారు. విద్యార్థినిని ప్రిన్సిపాల్ ఉమాదేవి అభినందించారు.
తెలంగాణ
అచలాపూర్ విద్యార్థినికి బ్రాంజ్ మెడల్


