బెంగళూరు వేదికగా భారత్-వెస్టిండీస్ మధ్య ఇవాళ రాత్రి 7 గంటలకు చివరి టీ20 మ్యాచ్ జరగనుంది. చిన్న బౌండరీలు, బ్యాటింగ్కు అనుకూలించే చిన్నస్వామి పిచ్పై మరోసారి పరుగుల వరద పారడం ఖాయం. అయితే ఈ మ్యాచ్కు వర్షం అడ్డంకులు కలిగించే అవకాశం ఉందని వాతావరణ నివేదికలు తెలుపుతున్నాయి. ఈ ఉత్కంఠ పోరులో గెలిచి సిరీస్ కైవసం చేసుకునేదెవరోనని అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.
క్రీడలు
చివరి టీ20 మ్యాచ్కు వర్షం ముప్పు


