హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీలకు సిద్ధార్థ్ ఎంపిక

KNR: ఎస్‌ఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి సిద్ధార్థ్ జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపికయ్యాడు. శాతవాహన విశ్వవిద్యాలయ పరిధిలో నిర్వహించిన టోర్నీలో ప్రథమ స్థానం సాధించి జాతీయ పోటీలకు అర్హత పొందాడు. నవంబర్‌లో వర్సిటీ తరఫున పోటీల్లో పాల్గొననున్నాడు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె. రామకృష్ణ, అధ్యాపకులు పాల్గొన్నారు.