బెంగళూరు వేదికగా భారత్-వెస్టిండీస్ మధ్య ఇవాళ చివరి టీ20 జరగనుంది. గాయపడిన అర్ష్దీప్ స్థానంలో సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. మయాంక్, ప్రిన్స్ యాదవ్లతో కలిసి భువీ పేస్ భారాన్ని మోయనున్నాడు. కుల్దీప్ మరోసారి బెంచ్కే పరిమితమయ్యే అవకాశముంది. సిరీస్ విజయమే లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగుతోంది.
క్రీడలు
తుది జట్టులోకి భువనేశ్వర్..?


