అండర్-23 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత మహిళా రెజ్లర్లు అదరగొట్టారు. 72 కిలోల విభాగం సెమీఫైనల్లో అమృత పూజారి 10-8తో చైనాకు చెందిన వెన్జిన్ కియుపై గెలిచి ఫైనల్లోకి దూసుకెళ్లింది. పసిడి పతకం కోసం ఆమె ఉక్రెయిన్కు చెందిన ఇరీనా జాబ్లోస్కాను ఢీకొట్టనుంది. ఇక 59 కిలోల విభాగంలో కోమల్ బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది.
క్రీడలు
U-23 రెజ్లింగ్: ఫైనల్లో అమృత


