హైదరాబాద్: 28°C
తెలంగాణ

బతుకమ్మ ఘాట్ల వద్ద విస్తృత ఏర్పాట్లు

SDPT: బతుకమ్మ పండుగను పురస్కరించుకుని సిద్దిపేటలోని కోమటి చెరువు, ఎర్ర చెరువు, మచ్చవానికుంట ప్రాంతాలను మున్సిపల్ ఇన్‌ఛార్జి కమిషనర్ బాలకృష్ణ శనివారం పరిశీలించారు. ఏసీపీ రవీందర్ రెడ్డి,వన్ టౌన్ CI మహేందర్ రెడ్డితో కలిసి ఘాట్ల వద్ద భద్రత, పారిశుద్ధ్య ఏర్పాట్లను సమీక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.