హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమన్వయ సమావేశం

WGL: జిల్లా కేంద్రంలో శనివారం కాంగ్రెస్ పార్టీ సమన్వయ సమావేశాన్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రారంభించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు దిశనిర్దేశం చేశారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఇనుగాల వెంకటరామిరెడ్డి అధ్యక్షత వహించారు