GNTR: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పోలింగ్ సిబ్బంది పూర్తి స్థాయిలో శిక్షణ పొందాలని జిల్లా కలెక్టర్ సీ.యం. సాయికాంత్ వర్మ సూచించారు. శనివారం గుంటూరు నగరంలోని ఏసీ కాలేజీలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను ఆయన పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'పోలింగ్ విధులపై పూర్తి అవగాహన ఉండాలి'


