E.G: ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత సోషల్ మీడియా కార్యకర్తలపై ఉందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం సోషల్ మీడియా యాక్టివ్ పర్సన్స్, పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించి వారికి దిశానిర్దేశం చేశారు. కూటమి అభివృద్ధిని ప్రజలకు తెలియజేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి'


