హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆకివీడులో 37 నామినేషన్లు

W.G: ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రెండో రోజు శనివారం 37 నామినేషన్ దాఖలు అయ్యాయి. వీటిలో టీడీపీ 20, జనసేన 7, వైసీపీ 7, ఇండిపెండెంట్ 2 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఛైర్‌పర్సన్ అభ్యర్థికి ఒక నామినేషన్ దాఖలు అయింది. ఆదివారం సాయంత్రంతో నామినేషన్ల ముగియనుంది.