NGKL: జిల్లా కేంద్రంలోని కొల్లాపూర్ చౌరస్తా వద్ద కలెక్టరేట్ సమీపంలో ఏర్పాటు చేసిన నూతన జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో శనివారం నుంచి ఆర్టీఏ సేవలు ప్రారంభమైనట్లు జిల్లా రవాణా అధికారి ఇమ్రాన్ అహ్మద్ తెలిపారు. డ్రైవింగ్ లైసెన్సుల జారీ, వాహనాల రిజిస్ట్రేషన్లతో పాటు ఇతర రవాణా శాఖ సేవలు ఈ కార్యాలయంలో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.
తెలంగాణ
ఆర్టీఏ సేవలు ప్రారంభించిన రవాణా శాఖ


