హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మహిళా హక్కుల కోసం ఐక్య పోరాటం: పీవోడబ్ల్యూ

ELR: సమాజంలో మహిళలపై పెరుగుతున్న వివక్ష, అత్యాచారాలను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఎం.లక్ష్మి విమర్శించారు. శనివారం జంగారెడ్డిగూడెం ధర్మన్న భవనంలో సమావేశం నిర్వహించారు. సమాన పనికి సమాన వేతనం, మహిళల రక్షణ కోసం ఐక్యంగా ఉద్యమించాలని, అక్రమంగా తొలగించిన పేదల ఓట్లను పునరుద్ధరించాలన్నారు.