MHBD: ఇనుగుర్తి ఉప సర్పంచ్ సతూరి యాదగిరి అనారోగ్య సమస్యతో హైదరాబాద్లోని యశోద అస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే భానోత్ శంకర్ నాయక్ ఆయనను ఆస్పత్రిలో పరామర్శించారు. అనంతరం ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
తెలంగాణ
ఉప సర్పంచ్ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే


