హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బస్టాండ్ కూడలిలో ట్రాఫిక్ కష్టాలు

HNK: పండుగ వేళ పరకాల బస్టాండ్ కూడలిలో ట్రాఫిక్ రద్దీ నెలకొంది. షాపింగ్ కోసం చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు భారీగా రావడంతో వాహనాల రద్దీ పెరిగి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాల నివారణకు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు వెంటనే పోలీస్ సిబ్బందిని నియమించాలని ప్రజలు కోరుతున్నారు.