హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్లాస్టిక్ నివారణకు గ్రామపంచాయతీ చర్యలు

NZB: ముప్కాల్ మండలం వెంచిర్యాల్ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో శనివారం పర్యావరణ పరిరక్షణకు చర్యలు చేపట్టారు. దుర్గామాత వద్ద అన్నదాన కార్యక్రమంలో సర్పంచ్ రాజమణి, శ్రీనివాస్, ఎంపీడీవో రమేశ్ స్టీల్ ప్లేట్లు పంపిణీ చేశారు. గ్రామంలో జరిగే శుభకార్యాలకు వీటిని అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.. కార్యక్రమంలో ఉపసర్పంచ్, కార్యదర్శి పాలుగోన్నారు.